డాలర్ డ్రీమ్స్ ఓ భారతీయ కుటుంబం పుట్టి ముంచాయి. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నం విషాదాంతమైంది. అమెరికా-కెనడా సరిహద్దుల్లో తీవ్రమైన హిమపాతం కారణంగా గడ్డకట్టే మంచులో ఆ కుటుంబమంతా దుర్మరణం చెందింది. మృతిచెందిన నలుగురిలో మూడేళ్ల చిన్న...
More >>