గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఏపీ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పాఠశాలలో చదువుతున్న 8మంది విద్యార్థులకు..పాజిటివ్ గా నిర్థరణ అయింది. గురుకులంలో చదువుతున్న విద్యార్థుల్లో.. జలుబు, జ్వరం వంటి లక్షణాలున్న వారిని ఇళ్లకు పంపిస్తున్నారు. ఇప్పటివ...
More >>