ప్రకాశం జిల్లా అద్దంకిలో యువకులు రెచ్చిపోతున్నారు. స్పోర్ట్స్ బైకులతో రహదారులపై విచిత్ర విన్యాసాలు చేస్తూ వాహనదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రమాదం అని తెలిసినప్పటికీ... అతివేగంతో వాహనాలపై చక్కర్లు కొడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇల...
More >>