శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ముద్దాడపేటలో దారుణం చోటుచేసుకుంది. భార్య అప్పమ్మతో పాటు తన సోదరి లక్ష్మిని హత్యచేసిన అప్పన్న.. తాను ఆత్మహత్యాయత్నం చేశాడు. తండ్రితో పాటు సోదరి కుమార్తె అడ్డురాగా...వారిని గాయపరిచాడు. వీరినికి ఆసుపత్రికి తరలించారు. మ...
More >>