జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ రాజంపేటలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. రోజుకో రూపంలో విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ నుంచి NTR సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
#EtvAndhraPradesh
#LatestNews
...
More >>