భారత్ లోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంకు... గర్భిణులైన తమ ఉద్యోగిణుల విషయంలో జారీ చేసిన ఆదేశాలు వివాదానికి దారి తీశాయి. 3 నెలలకు మించి గర్భంతో ఉన్న ఉద్యోగిణులు విధులకు అర్హులు కారని, ప్రసవం జరిగిన 4 నెలల లోపు విధుల్లో చేరాల్సి ఉంటు...
More >>