పీఆర్సీ జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని.... ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛన్ దారులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలోని ధర్నా చౌక్ లో మూడోరోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు PDF ఎమ్మెల్సీలు, కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ...
More >>