హైదరాబాద్ యూసఫ్ గూడ KVR మైదానంలో సినీ కార్మికోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇందులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. సినీ ఇండస్ట్రీకి చిరంజీవి పెద్ద దిక్కుగా ఉన్నారన్న తలస...
More >>