ట్విటర్ ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ .. ప్రస్తుత CEO పరాగ్ అగర్వాల్ ను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త CEOను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ట్విటర్ ఛైర్మన్ బ్రెట్ టేలర్ తో ఇటీవల భేటీ అయిన మస్క్ ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు ...
More >>