రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై...... మరోసారి పుకార్లు చెలరేగాయి. పుతిన్ తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నారని... రక్త కేన్సర్ తో ఆయన ఆరోగ్యం దెబ్బతిందని బ్రిటన్ మాజీ గూఢచారి క్రిస్టఫర్ స్టీల్ వెల్లడించారు. కచ్చితంగా పుతిన్ అనారోగ్య సమస్య ఏమిటనేది...
More >>