తెల్లవారుజామున కురిసిన వర్షానికి హైదరాబాద్ సూరారం డివిజన్ పరిధిలోని కృష్ణానగర్ లో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈదురుగాలులతో కూడిన రాళ్ల వాన కురవడంతో... పలు ఇళ్ల రేకులు పగిలిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు విద్యుత్ స్...
More >>