వరి ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయంటూ పౌరసరఫరాల శాఖ కార్యాలయం ముందు కిసాన్ కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేసింది. కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు తరుగుపేరిట మిల్లర్లు...
More >>