భద్రాద్రి రామయ్య సన్నిధికి భారత్ బయోటెక్ సంస్థ భారీ విరాళం ప్రకటించింది. ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమానికి కోటి రూపాయలు అందించింది. రాములోరి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రతిరోజు సత్రంలో అన్నదానం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోటి రూపాయలను భారత్ బయోటెక్...
More >>