ఆదిలాబాద్ లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-C.C.I పునరుద్ధరణ ఆశలు ఇక గల్లంతయ్యాయి. దశాబ్ధాల కిందట ఖాయిలాపడిన పరిశ్రమను పునరుద్దరించే ప్రయత్నం జరుగొచ్చని ఆశిస్తున్న తరుణంలో యంత్ర సామగ్రినంతా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ ర...
More >>