హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. బోయిన్ పల్లికి చెందిన షేక్ ఫిరోజ్ అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో తెల్లవారుజామున హుస్సేన్ సాగర్ లో దూకాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న లేక్ పోలీసులు... అటుగా వెళ్తున్న ముగ్గురు వాహనదా...
More >>