N.T.R. జిల్లా ఎ.కొండూరు మండల ప్రజలు కిడ్నీ వ్యాధి బారినపడి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులపై... అధికారులు దృష్టిపెట్టారు. కిడ్నీ బాధిత ప్రాంతాలపై శాస్త్రీయ అధ్యయనం చేసి.... శాశ్వత పరిష్కారం కోసం ఏం చేయాలనే దానిపై కలెక్టర్ చర్యలు చేపట్టారు. విజయవాడకు...
More >>