ఉక్రెయిన్ లో కీలక తీర ప్రాంత నగరం మరియుపోల్ ను స్వాధీనం చేసుకోవడంలో రష్యా వేసిన ఎత్తుకు ఉక్రెయిన్ చిత్తైంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలుత ఉక్రెయిన్ రాజధాని కీవ్ దిశగా భారీ కాన్వాయ్ ను తరలించిన రష్యా...రాజధానిని రక్షించుకుంటే చాలనే ఆత్మరక్షణలోకి ...
More >>