ఏడేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బొరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు..... షీనా తల్లి ఇంద్రాణీ ముఖర్జియాకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఆరున్నరేళ్లుగా ఆమె జైలులోనే...
More >>