రాష్ట్రాలను నమ్మకుండా కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చిల్లర వ్యవహారమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. విద్య, వైద్యం, నీరు తదితర సమస్యలపై దృష్టి పెట్టకుండా కేంద్రం రాష్ట్రాల విధుల్లో జోక్యం చేసుకోవాలనుకోవడం సమర్థనీయం కాదన్నారు. నరేగా వంటి పథకా...
More >>