ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ తొలగింపుపై కేంద్రం తీరును... ఎమ్మెల్సీ కవిత... తప్పుబట్టారు. సీసీఐ పునరుద్దరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని సీఎం KCR... పలుమార్లు చెప్పినా కేంద్రం పెడచెవిన పెట్టడంపై విమర్శలు గుప్పించారు. పునరుద్దరణ ...
More >>