జాకీలతో బిల్డింగ్ అప్ లిఫ్ట్ చేసే పద్ధతి హైదరాబాద్ లాంటి మహానగరాల నుండి మారుమూల గ్రామాలలోకి వచ్చేసింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ఆరేపల్లికి చెందిన పుల్లూరి వీరస్వామి తన ఇంటిని లిఫ్టింగ్ చేయిస్తున్నారు. 10 సంవత్సరాల క్రితం ఇష్టంగా కట్టుకున్న తన ...
More >>