73,74 రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామపంచాయతీలకు కట్టబెట్టిన అధికారాలు, విధులను తప్పుపట్టడమంటే గ్రామస్వరాజ్యాన్ని అపహాస్యం చేసినట్టేనని CLP నేత భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బందులను పట్టించుకోకుండా దేశపర్యటనకు సీఎం కేసీఆర్ పోవడమేంటని...
More >>