హైదరాబాద్ బేగంబజార్ పరువు హత్య కేసుపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్...వివిధ పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై సుమోటోగా కేసు నమోదు చేసింది. ఘటనపై జూన్ 30లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది.మరోవైపు ఈ ...
More >>