హైదరాబాద్ లో మౌలికవసతుల కల్పనపై రాష్ట్రప్రభుత్వం దృష్టిసారించాలని కేంద్రపర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. రాష్ట్రానికి 80 శాతం ఆదాయం, 30 శాతం జనాభా కలిగిఉన్న హైదరాబాద్ పై చిన్నచూపు చూస్తున్నారని కిషన్ రెడ్డి ఆక్షేపించారు. కమీషన్లు, లాభాలు వచ...
More >>