సీఎం K.C.R...8ఏళ్ల పాలనలో "రాష్ట్రానికి చేసిందేమి లేదు కానీ...దేశాన్ని ఉద్ధరిస్తారట"...అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్...వంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణను అప్పుల పాలుచేసిన ముఖ్యమంత్రి K.C.R...పంజాబ్ కు వెళ్లి పైసలు పంచుతున్నారని ఆరోపించారు....
More >>