వచ్చే ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ అభ్యర్థులకు ఎన్నిసీట్లు ఇస్తారో సీఎం చెప్పగలరా అని BSP రాష్ట్ర సమన్వయకర్త ఆర్. ఏస్. ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో సమస్యలను గాలికొదిలేసి దిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారని విమర్శించారు. BS...
More >>