రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టిందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో త్వరలోనే మరిన్ని బస్తీ దవాఖానాలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో క్రమశిక...
More >>