పాడేరు మన్యంలో...అదో మారుమూల గ్రామం..! రాకపోకలకు అవకాశమైతే ఉంది కానీ.....ఇప్పటికీ R.T.C. బస్సు సౌకర్యం లేదు..! తమ పల్లెకూ ఓ సర్వీసు తిప్పకపోతారా అని.... నిత్యం ఎదురుచూపులే..! ఇటీవల ఆ గ్రామానికి వెళ్ళిన బస్సును... జనమంతా అలంకరించేశారు..! తీరా బస్సు ఆ ...
More >>