విశాఖపట్నం మధురవాడ వధువు. సృజన మృతి కేసులో చిక్కుముడి వీడింది. పెళ్లి ఆపాలనుకునే ప్రయత్నంలో సృజన ప్రాణాలు పోగొట్టుకున్నట్లు తెలిసింది. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధరించారు. కాల్ డయల్ రికార్డర్ తో నిజాలు వెలుగు చూశాయి. పెళ్లికి ముం...
More >>