వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన డాక్టర్ వెంకటరత్నంను సస్పెండ్ చేసినట్లు D.C.H.O ప్రదీప్ కుమార్ తెలిపారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందనీ..... వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని వెల్లడించారు. గత కొన్ని రోజులుగా...
More >>