ఉత్తరకొరియాను కరోనా మహమ్మారి భయాందోళనలకు గురిచేస్తున్న వేళ.... ఆ దేశ అధ్యక్షుడు కిమ్ ఇవేమీ పట్టనట్టుగా..... వ్యవహరించారు. కొరియన్ పీపుల్స్ ఆర్మీ మార్షల్ హోయన్ చోల్ హై అంత్యక్రియల కార్యక్రమంలో.... కిమ్ మాస్కు ధరించకుండానే పాల్గొన్నారు. అధికారులు, ...
More >>