హైదరాబాద్ లో వీధికుక్కల దాడిలో 12ఏళ్ల బాలుడు ప్రాణాలొదిలాడు. ఒకేసారి 15 కుక్కలు దాడిచేసి... బాలుడి మెడ, తల, వీపు భాగంలో తీవ్రంగా గాయపరచడంతో ప్రాణాలొదిలాడు. ఈ నెల 19న కుల్సుంపురాలో ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మెడ, తలపై తీవ్రగాయాలతో మూస...
More >>