అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని కర్నూలు జిల్లాలో పోలీసులు ధ్వంసం చేశారు. కర్నూలు పరిధిలోని వేయికిపైగా కేసుల్లో 22వేల 762 బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం సీసాలను నగరం సమీపంలోని ప్రజానగర్ మైదానంలో JCB,...
More >>