ముమ్మడివరం వైకాపా MLA పొన్నాడ సతీశ్ నివాసం.... ఆందోళనకారుల దాడిలో పూర్తిగా ధ్వంసమైంది. ఎమ్మెల్యే ఇంటి అద్ధాలు.. ధ్వంసం అయ్యాయి. ఇంటి వరండాలో పార్కింగ్ చేసిన.... బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల ధాటికి ఇల్లంతా పొగచూరిందని.... అసలు ఏం జరుగుతుందో అ...
More >>