వైకాపా పాలనలో ఎస్సీలకు కనీస గౌరవం దక్కట్లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు, వర్ల రామయ్య అన్నారు. గుంటూరులో జరిగిన దళిత గౌరవ సభలో పాల్గొన్న వారు.... మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి పక్కన నిలబడలేని పరిస్థితి ఉందన్నారు. గతంలో ఎన...
More >>