అమలాపురం అల్లర్లు వైకాపా ప్రభుత్వ ప్రేరేపితమేనని..... తెలుగుదేశం ఆరోపించింది. ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి డైవర్షన్ రాజకీయం వైకాపాకు అలవాటేనని అచ్చెన్నాయుడు అన్నారు. కోనసీమ జిల్లా పేరు మార్చొద్దని ఆందోళన చేస్తున్న సాయి.... వైకాప...
More >>