మనసుంటే.... మార్గముంటుంది అనే సామెత ఆ గ్రామస్థులకు సరిగ్గా సరిపోతుంది. గండికోట ప్రాజెక్టు కారణంగా..పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉన్న పల్లెలు..ముంపునకు గురయ్యాయి. సర్వం కోల్పోయామని దిగులు చెందలేదు. ప్రభుత్వం ఇచ్చిన భూమినే ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. కనక...
More >>