వరుస పరాజయాలతో సతమతమవుతూ.... సంస్కరణల దిశగా సాగుతున్న
కాంగ్రెస్ పార్టీకి....భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ హస్తం పార్టీకి.....రాజీనామా చేశారు. ఈనెల 16వ తేదీన కాంగ్రెస్ కు రాజీనామా చేసినట్లు సిబల్ ప్రకటించారు. ఇటీవ...
More >>