ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ కు NIA ప్రత్యేక కోర్టు....రెండు కేసుల్లో జీవిత ఖైదులు విధించింది. మరో ఐదు కేసుల్లో జైలుశిక్షతోపాటు పది లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలు అ...
More >>