అత్యవసర సమయంలో రక్తం అందించి, ప్రాణాలను రక్షించేందుకు ప్రముఖ నటుడు సోనూసూద్ మరో ముందడుగువేశారు. మారుమూల పల్లెల్లో ఉన్న వారికి అత్యవసర సమయంలో రక్తం చెరవేసేలా తయారు చేసిన 'యూ-బ్లడ్' మొబైల్ అప్లికేషన్ హైదరాబాద్ లో ఆవిష్కరించారు. 'జగదీశ్ యలమంచిలి, కృష్ణమ...
More >>