కర్నూలు జిల్లా మాధవరం గ్రామంలో ఉపేంద్ర అనే రైతు తన కోడె దూడతో బైక్ విన్యాసాలు చేయిస్తున్నారు. పొలంలో కోడె దూడ ఎగురుతుంటే చూసి మొదట తన ద్విచక్రవాహనం పైనుంచి దూకడం నేర్పించారు. ఒకటి కాదు ఇంకో 4 బైకులు వరుసగా పెడదామంటూ స్నేహితులు సూచించడంతో అదేవిధం...
More >>