చెట్టు లేనిదే మనిషి జీవితం లేదని...మానవ మనుగడకు చెట్లు ప్రాణవాయువు లాంటివని బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సల్...
More >>