దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్ -2 ప్రారంభానికి ముస్తాబైంది. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ టెక్నాలజీ హబ్ రంగురంగుల విద్యుత్ కాంతుల్లో వెలుగులీనుతోంది. శోభాయమానంగా ఉన్న టీ-హబ్ రాత్రి దృశ్యాల్ని మ...
More >>