అగ్నిపథ్ పథకం తీసుకువచ్చి యువత భవితను నాశనం చేస్తున్నారని PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం తీసుకువచ్చిన పథకానికి వ్యతిరేకంగా AICC ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. మల్కాజ్ గిరి సత్యాగ్రహ దీక్షలో PCC చీఫ్ పాల్గొన్నారు. అగ్నిపథ్ పథకాన్ని ...
More >>