అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా కందగట్ల స్వామి ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్ నారాయణగూడలోని పద్మశాలి భవన్ లో నిర్వహించిన ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. మొత్తం 913 ఓట్లకు గాను కందగట్ల స్వామికి 553 ఓట్లు పోలయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న పద్మశాలీలను ఏ...
More >>