శ్రీలంకలో ఇంధన సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. అత్యవసరం కాని సేవలకు సంబంధించిన వాహనాలకు రెండు వారాల పాటు ఇంధన అమ్మకాలను శ్రీలంక నిలిపివేసింది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు ఇప్పటికే సెలవులు ప్రకటించగా... ఉద్యోగులంతా ఇంటి నుంచే పనిచేయాలని ప్రభుత్వం...
More >>