మాదక ద్రవ్యాల నిరోధకంపై సింహాద్రి TMT, హిమ హ్యూమనిటేరియన్ అసోసియేషన్ ప్రతినిధులు సంయుక్తంగా అవగాహన కల్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కరపత్రాలు పంచుతూ యువతకు అవగాహన కల్పిస్తున్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు వివరిస్తున్నారు. విశాఖల...
More >>