ఆరునెలలుగా వేతనాలు ఇవ్వడంలేదని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో రెసిడెంట్ వైద్యులు OP సేవలు నిలిపివేశారు. విధులు బహిష్కరించి ఆసుపత్రి నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించి వెంటనే తమకు వేతనాలు ఇవ్వాలని లేకపోతే జులై 1వ తేది నుంచి అత్యవసర సేవలు బహిష్కరిస్తా...
More >>