తెలంగాణ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం...230 రోజులు తరగతులు జరగనున్నాయి. దసరాకు 14 రోజులు...సంక్రాంతికి ఐదు రోజులు సెలవులు ఉంటాయి. పదో తరగతి "ప్రీ-ఫైనల్" పరీక్షలు ఫిబ్రవరి నెలాఖరులోగా...వార్షిక పరీక్షలు మార్చిలో నిర్వహించేలా ప్రణాళిక చేశారు. ఏప్రిల్ 25...
More >>