ఆర్టీసీ మరోసారి ప్రయాణికుల నడ్డివిరిగేలా చార్జీల మోత మోగించింది. డీజిల్ సెస్ పేరిట మరోసారి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. సిటీ సర్వీసులు మినహా అన్ని సర్వీసుల్లోనూ ఆర్టీసీ చార్జీలు పెంచేసింది. పెరిగిన చార్జీలు రేపట్నుంచి అమల్లోకి వస్తాయని ఆర్టీసీ...
More >>